Home
Andhrapradesh-news
Andrapradesh Legislative Speaker Tammineni Sitharam Couples Tested Covid Positive Health Condition Is Stable
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని దంపతులకు కరోనా.. నిలకడగా ఆరోగ్యం
తమ్మినేని దంపతులకు కరోనా | ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు ఆయన సతీమణి తమ్మినేని వాణిశ్రీ కరోనా బారినపడ్డారు.

అమరావతి : ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు ఆయన సతీమణి తమ్మినేని వాణిశ్రీ కరోనా బారినపడ్డారు.
సీతారాం భార్యకు వారంరోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ రావడంతో శ్రీకాకుళంలోని మెడికల్ కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
నాలుగు రోజుల తరువాత తమ్మినేనికి సైతం కొవిడ్ లక్షణాలు కనిపిండచడంతో ఆయన కూడా అదే దవాఖానలో చికిత్స నిమిత్తం చేశారు.
ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నామని ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని దవాఖాన వైద్యులు తెలిపారు. స్పీకర్ తమ్మినేనిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

