Chandrababu Naidu | చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్..!
Chandrababu Naidu | ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువురించింది. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.
Chandrababu Naidu | ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి టీ మల్లికార్జున రావు తీర్పును వెలువరించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.
అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ఎదుట హాజరుకావాలని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని తెలిపింది. చికిత్సకు సంబంధించి నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని కోర్టు ఆదేశించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, ఆరోగ్య కారణాలతో బెయిల్‌ను కోరగా.. ఇటీవల మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

