అమిత్ షా, ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు : కిషన్‌రెడ్డి
No political importance | కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనుక రాజకీయ ప్రాధన్యత లేదని
అమరావతి : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనుక రాజకీయ ప్రాధన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. వీరిద్దరి సమావేశం రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని అన్నారు.
అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి దాడిచేసి వందేళ్లు పూర్తయిన దృష్టా శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌ముండా , ఏపీ డిప్యూడీ సీఎం రాజన్న దొర హాజరయ్యారు. సందర్భంగా 9 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. నిన్న తెలంగాణలోని మునుగోడులో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన అమిత్ షా రాత్రి జూనియర్ ఎన్టీఆర్‌తో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు పలు రకాల అనుమానాలు వస్తుండడంతో ఇద్దరి భేటీపై కిషన్‌రెడ్డి స్పందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

