14వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
Mahapadayatra| అమరావతి రాజధాని రైతులు చేపట్టిన అమరావతి- అరసవల్లి మహాపాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు
అమరావతి : అమరావతి రాజధాని రైతులు చేపట్టిన అమరావతి- అరసవల్లి మహాపాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు దేవినేని మ, రావి వెంకటేశ్వరరావు, అఖిలపక్ష ఐక్య కార్యచరణ సమితి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అభివృద్ధి చెందుతున్న అమరావతిలో పరిశ్రమలు నెలకొల్పితే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఒకే ఒక రాజధాని అమరావతినే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు దేవుడే తగిన బుద్ధి చెబుతాడని యాత్రలో పాల్గొన్న మహిళలు అన్నారు. జగన్ అమరావతిని రాజధానిగా ఉంచుతూ అభివృద్ధి చేస్తే మరోసారి గెలిపించుకుంటామని అన్నారు. ఈ యాత్ర మధ్యాహ్నానికి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

