17 వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
Amaravati farmers| అమరావతి రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 17వ రోజు ఏలూరు సమీపంలోని
అమరావతి : అమరావతి రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 17వ రోజు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభమైంది. నిన్న యాత్రకు విరామం ఇచ్చిన రైతులు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఏలూరు నుంచి కొవ్వలి వరకు 14కి.మీ మేర సాగనుంది.
పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు, మహిళలు, టీడీపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి మాట్లాడుతూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాదయాత్ర లో పాల్గొంటు న్న మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం శోచనీయమని పేర్కొన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఎన్ని నిర్భందాలు పెట్టినా యాత్ర ప్రజల మద్ధతుతో దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

