Pushpa-2 | ఏపీలో పుష్ప-2 బెనిఫిట్ షోకు అనుమతి.. పెంచిన ధరలు ఈనెల 17 వరకు
Pushpa-2 | అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప-2 సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
అమరావతి : అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప-2 ( Pushpa-2 ) సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచగా అదేబాటలో ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh) కూడా పుష్ప-2కు ధరల పెంపునకు (Ticket Rates Hike) అనుమతిచ్చింది.
డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్ షోతో పాటు, అర్దరాత్రి 1 గంట షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు బెనిఫిట్ షోలకుగాను ఏపీ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ (Single Screen), మల్టీఫ్లెక్స్‌లలో (Multuflex) ఏదైనా సరే టికెట్ ధర రూ. 800గా నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అధనంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 5న ఆరు షోలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్లలో లోయర్‌క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. ఇక్కడ కూడా జీఎస్టీతో కలిపి టికెట్లు కొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ధరలు అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అదనంగా యాడ్ అవుతుందని, డిసెంబర 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయని ఏపీ సర్కార్ వెల్లడించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

