తిరుమల మొదటిఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం
Elephants| తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు ఆర్చ్ వద్ద రోడ్డు పక్కన సమీపంలో ఒక్కసారిగా దాదాపుగా 11 ఏనుగులు ప్రత్యక్షమై కొద్దిసేపటి వరకు అక్కడే ఉండిపోయాయి. దీంతో మొదటి ఘాట్ రోడ్డుమీదుగా వాహనదారులు ఏనుగులను చూసి ఆందోళనకు గురయ్యారు.
భక్తులు అందించిన సమాచారం మేరకు అటవి అధికారులు హుటాహుటిన అక్కడకి చేరుకున్నారు. ఏనుగుల గుంపును తిరిగి అరణ్యంలోనికి పంపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం రోడ్డులో సంచరిస్తున్నాయి. పార్వేట మండపం వద్ద వాహనదారులనె వెంబడించడంతో భక్తులు ఆందోళనకు లోనయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

