AP Corona Cases | ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు
AP Corona Cases | ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24గంటల్లో 771 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,48,230కి

అమరావతి : ఏపీలో గడిచిన 24గంటల్లో 771 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,48,230కి పెరిగింది. తాజాగా 1,333 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,22,168కి చేరింది. వైరస్ బారినపడి మరో ఎనిమిది మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 14,150కు పెరిగింది. 24 గంటల్లో 45,592 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొవిడ్‌తో చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, వైఎస్సార్ కడపలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 153, తూర్పుగోదావరిలో 104 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

