Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 634 కరోనా కేసులు
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 634 కరోనా కేసులు | గడిచిన 24గంటల్లో అమరావతిలో 48,028 కరోనా టెస్టులు నిర్వహించగా.. 634 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా

అమరావతి : గడిచిన 24గంటల్లో అమరావతిలో 48,028 కరోనా టెస్టులు నిర్వహించగా.. 634 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,55,306కు పెరిగింది. కొత్తగా 839 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,32,520 మంది కోలుకున్నారు. కొవిడ్‌తో ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 14,236కు చేరింది. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 145, తూర్పుగోదావరిలో 84, గుంటూరులో 81 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman, Lover Kills Mother-In-Law | ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

