ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. 60 మందికి పాజిటివ్
ఏపీ సచివాలయం | ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్నది. సచివాలయ ఉద్యోగుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 60

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్నది. సచివాలయ ఉద్యోగుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ 60 మందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు తేలింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి పద్మారావు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సచివాలయంలో నిన్న 200 మంది ఉద్యోగులకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికైనా వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

