భైంసాలోని భట్టిగల్లి మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
భైంసా, డిసెంబర్ 24 : భైంసాలోని భట్టిగల్లి మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రైతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. గణేశ్ నగర్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు మల్లేశ్, తదితరులు ఉన్నారు.