సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత
కన్నడ సోయగం ప్రణీత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌రాజును ఆమె పెళ్లాడింది. నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది.
కన్నడ సోయగం ప్రణీత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌రాజును ఆమె పెళ్లాడింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆదివారం నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. వివాహబంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నానని, కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పెళ్లికి సంబంధించిన వార్తను ముందుగా ఎవరితో పంచుకోలేకపోయానని ప్రణీత తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
Anasuya bharadwaj latest photos
Rashmi Gautam Sizzles in Black Saree
Anchor Vishnu Priya Latest Photoshoot
Anchor Sreemukhi Latest Photos
Read Today's Latest Actress News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!






