Ileana D'cruz
Ileana D’Cruz | పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘దేవదాసు’ (Devadasu) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana D’Cruz). ( Photos : Instagram )
తొలి సినిమానే తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పోకిరి (Pokiri)తో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ( Photos : Instagram )
ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ( Photos : Instagram )
అయితే ఇలియానా దూకుడు ఎక్కువ రోజులు ఇక్కడ సాగలేకపోయింది. ఒకానొక దశలో వరుస పరాజయాలు పలకరించాయి. ( Photos : Instagram )
గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే.. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో మకాం ముంబైకి షిఫ్ట్ చేసింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ( Photos : Instagram )
ఒకటి, రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. దాంతో గత కొంత కాలంగా ఇలియానా (Ileana D’Cruz) కెరీర్ అడపా దడపాగా సాగుతుంది. ( Photos : Instagram )
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ యూత్‌లో హీట్ పెంచుతూ ఉంటుంది. ( Photos : Instagram )
కాగా తాజాగా ఈ బ్యూటీ చేసిన పోస్ట్ సంచలనం రేపుతుంది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పింది. ( Photos : Instagram )
తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను. ( Photos : Instagram )
నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి దాంట్లో ‘అడ్వేంచర్ మొదలవబోతుంది’ అని రాసి ఉన్న టీ షర్టును పోస్ట్ చేసింది. ( Photos : Instagram )
రెండో దాంట్లో మమా(అమ్మ) అనే లాకేట్ ఉంది. ఇలా రెండు ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని క్లారిటీ ఇచ్చేసింది. ( Photos : Instagram )
అయితే దీనిపై పలువురు పెళ్లి కాకుండానే తల్లి ఎలా అయ్యావు? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ బోలెడు ప్రశ్నలను నెటిజన్లు అడుగుతున్నారు. ( Photos : Instagram )
మరికొందరు మాత్రం అవి ఇలియానా (Ileana D’Cruz) పర్సనల్ విషయాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ( Photos : Instagram )
ఏదేమైనప్పటికి ఇలా ఇలాయానా (Ileana D’Cruz) ఒక్కసారిగా ప్రెగ్నెంట్ అంటూ చెప్పడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ( Photos : Instagram )
ఇక ఇలియానా (Ileana D’Cruz) గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్ కొనసాగింది. ( Photos : Instagram )
కాగా కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతడితో బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కత్రినాకైఫ్ (Katrina Kaif) సోదరుడు స్టెబాస్టిన్ (Sebastian)తో రిలేషన్లో ఉన్నట్లు జరిగింది. ( Photos : Instagram )
దాన్ని నిజం చేస్తూ ఎన్నో సార్లు ఈ జంట మీడియా కంట పడింది. మరీ ఆ బిడ్డ వీళ్లద్దరికి పుట్టబోయే బిడ్డేనా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ( Photos : Instagram )
ఇక సినిమాల విషయనికొస్తే ప్రస్తుతం ఈ గోవా సోగసరి ‘అన్ఫేర్ అండ్ లవ్లీ’ (Unfair & Lovely) అనే హిందీ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )