వినయ విధేయ రాముడు
ఇటీవల బెంగళూరులో జరిగిన ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదాన కార్యక్రమానికి నందమూరి నటరత్నం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
ఇటీవల బెంగళూరులో జరిగిన ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదాన కార్యక్రమానికి నందమూరి నటరత్నం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి, విద్యావేత్త సుధామూర్తితో పాటు కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని కూడా విచ్చేశారు. ఆ ఇద్దరూ వేదిక మీదికి రావడంతో గౌరవ సూచకంగా లేచి నిలబడి, మర్యాద పూర్వకంగా పలకరించాడు ఎన్టీఆర్. కూర్చోమంటూ తన కుర్చీ చూపించాడు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో తడిసిన కుర్చీని కర్చిఫ్‌తో తానే తుడిచి.. అశ్విని, సుధామూర్తి ఆసీనులైన తర్వాతే తాను కూర్చున్నాడు. ఈ వీడియోను చూసి ఎన్టీఆర్‌ను వినయ విధేయ రాముడని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

