నాన్నకు ప్రేమతో..

కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే బాలీవుడ్ నటి స్వర భాస్కర్. తాజాగా, తన తండ్రి ఉదయ్ భాస్కర్ 70వ పుట్టినరోజు సందర్భంగా జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఇచ్చిన నాన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది. అందులోని సారాంశం ఇదీ..
నాన్నా! పుట్టినరోజు పేరుతో బహుమతులివ్వడం, తీసుకోవడం నీకు ఇష్టం ఉండదని తెలుసు. కానీ, నీ 70వ పుట్టినరోజు సందర్భంగా నేనిస్తున్న ఈ అరుదైన కానుకను తీసుకుంటావు కదూ! నీ కూతురిగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నా. నువ్వెప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నావు. ప్రతి విషయంలోనూ నాకు అండగా నిలిచావు. అన్ని మతాలనూ గౌరవించడం నేర్పావు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల వారసత్వంగా ఇచ్చావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనసుకు నచ్చని పని చేయకూడదని హెచ్చరించావు. ముప్పై ఏండ్ల జీవితంలో ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నావు. నేను ఓ పరిపూర్ణ మహిళగా నిలిచానంటే, దానికి కారణం నువ్వే. జీవితాంతం నువ్వు చూపిన దారిలోనే నడుస్తా. నీలాంటి తండ్రి పెంపకంలో ఏ కూతురు అయినా, ఆత్మాభిమానంతో స్వతంత్రంగా బతుకుతుంది. నన్ను కన్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు.
-ఇట్లు..నీ స్వర
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

