Skin Care | చర్మ రక్షణకు.. గ్రీన్ టీ, టమాట!

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రీములు, పౌడర్లు సరిపోవు. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించుకోవడం ముఖ్యం. చర్మ రంధ్రాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో గ్రీన్ టీ, టమాట ఎంతగానో సాయపడుతాయి. తాజా అధ్యయనం ప్రకారం.. టమాటలోని యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి తేమను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. మరోవైపు గ్రీన్‌టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలను, జిడ్డుతనాన్ని తగ్గిస్తాయి. ఒక టీ స్పూన్ గ్రీన్‌టీ పొడి, ఒక టేబుల్ స్పూన్ టమాట గుజ్జు మిశ్రమంతో ముఖంపై మర్దన చేస్తూ ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

