Rakul Preet Singh | రణ్‌బీర్ కపూర్ రామాయణంలో రకుల్!
Rakul Preet Singh | దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’లో కీలక పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైందని బీటౌన్ సమాచారం. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, సన్నీ దేవోల్, లారా దత్త ఇప్పటికే ఈ చిత్రంలో భాగమైనట్టు వార్తలు వచ్చాయి. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యశ్‌ను ఫైనల్ చేశారు.
Rakul Preet Singh | దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’లో కీలక పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైందని బీటౌన్ సమాచారం. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, సన్నీ దేవోల్, లారా దత్త ఇప్పటికే ఈ చిత్రంలో భాగమైనట్టు వార్తలు వచ్చాయి. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యశ్‌ను ఫైనల్ చేశారు.
సన్నీ దేవోల్ హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. రావణుడి సోదరి శూర్పణఖ పాత్రకోసం రకుల్‌ను ఎంపిక చేశారని సమాచారం. రామాయణాన్ని మలుపు తిప్పిన కీలక పాత్ర కావడంతో, అభినయానికి అవకాశం ఉండటంతో నిడివి తక్కువైనా శూర్పణఖ క్యారెక్టర్‌కు ఆమె ఒప్పుకొందని టాక్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగనానీతో రకుల్ వివాహం ఈ నెల 21న గోవాలో జరగనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు చిత్రించడానికి ప్లాన్ చేశారట దర్శకుడు నితీశ్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

