రాగి హల్వా
రాగి పిండి: ఒక కప్పు, ఉప్మా రవ్వ: పావు కప్పు, బెల్లం: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ (కాజూ, బాదం, పిస్తా): పావుకప్పు.
కావలసిన పదార్థాలు
రాగి పిండి: ఒక కప్పు, ఉప్మా రవ్వ: పావు కప్పు, బెల్లం: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ (కాజూ, బాదం, పిస్తా): పావుకప్పు.
తయారీ విధానం
స్టవ్‌మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి, వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నెయ్యివేసి రాగి పిండి, ఉప్మా రవ్వ వేసి పచ్చివాసన పోయేంతవరకూ సన్నని మంటపై వేయించాలి. స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని రెండు కప్పుల నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి.
కరిగిన బెల్లాన్ని రాగిపిండి మిశ్రమంలో పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుతూ.. కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ.. దగ్గరపడేవరకు బాగా ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దించుకుంటే సరి. వేడివేడి రాగి హల్వా సిద్ధం. కావాలంటే నెయ్యి రాసిన పళ్లెంలో పరిచి, చల్లారాక ముక్కలుగానూ కోసుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

