క్రీమీ మష్రూమ్ పాస్తా

కావలసిన పదార్థాలు
మష్రూమ్స్: ఒక కప్పు, పాస్తా: ఒక కప్పు, మైదా: ఒక టేబుల్ స్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పాలు: ఒక కప్పు, చీజ్: పావు కప్పు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా పాస్తాను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లోని వెన్న వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, మష్రూమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. అన్నీ బాగా వేగాక పాలుపోసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఉడికి దగ్గరపడుతుండగా తరిగిన చీజ్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఉడకబెట్టిన పాస్తా వేసి బాగా కలిపి పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకుంటే.. వేడివేడి క్రీమీ మష్రూమ్ పాస్తా రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- cream
- mushroom
- pastha
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

