‘కేన్స్’ ఫెస్టివల్లో మన డిజైన్స్

ఫ్యాషన్ డిజైనర్ల మిఠాయి స్వప్నం.. అంతర్జాతీయ వేదికలపై తమ డిజైన్స్‌ను ప్రదర్శించడం. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అరుణ గౌడ్ ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నారు. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2021లో ఆమె డిజైన్ ప్రత్యేక ముద్రను సృష్టించింది. అరుణ రూపొందించిన డ్రెస్‌ను ధరించి, ఫ్రెంచి నటి నటాచా కోస్టా రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. నలుపు, ఊదా రంగుల్లోని రఫెల్డ్ గౌన్ చూపరులను ఆకట్టుకున్నది. డిజైనర్ అరుణ గౌడ్ ‘అల్మారా’ లేబుల్ బ్రాండ్ సృష్టికర్త. కొన్నేండ్లుగా వివిధ ఫ్యాషన్ వీక్స్‌లో పాల్గొంటున్నారు. ఇండో- వెస్టర్న్, బ్రైడల్ వేర్ అరుణ ప్రత్యేకతలు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తాను వెళ్లలేకపోయినా, ‘అల్మారా’ డిజైన్ చేసిన డ్రెస్ రెడ్ కార్పెట్మీద సందడి చేయడం గొప్ప విజయమని అరుణ అంటున్నారు. కొలంబోలో జరుగనున్న ‘బ్రైడ్స్ ఆఫ్ శ్రీలంక’ ప్రోగ్రామ్‌లో ఇంటర్నేషనల్ డిజైనర్ హోదాలో అరుణ గౌడ్ పాల్గొననున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

