కృత్రిమంగా అమ్మపాలు!

రెండో దశ కరోనాలో ఎంతోమంది బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన బిడ్డలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘తల్లిపాల బ్యాంకు’లు కొంతవరకు ఆదుకున్నా పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది. దీంతో, కృత్రిమంగా తల్లిపాలు సృష్టించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ‘బయోమిల్క్’ అనే సంస్థ రానున్న రోజుల్లో చనుబాలను పోలిన పాలను మార్కెట్లోకి తీసుకురానుంది. అమ్మపాలలో ఉన్నట్టే ఇందులోనూ వందలకొద్దీ ప్రొటీన్లు, సంక్లిష్ట కార్బొ హైడ్రేట్లు, ఫ్యాటీ యాసిడ్స్, ఇతర లిపిడ్స్ ఉంటాయంటున్నారు తయారీదారులు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- milk
- mother feed
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

