పాలక్ ఫ్రూట్ సలాడ్

కావలసిన పదార్థాలు
పాలకూర: ఒక కట్ట, యాపిల్: ఒకటి, నారింజ: ఒకటి, పనీర్: పావు కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, బాదం, జీడి పప్పు, కిస్మిస్: పావు కప్పు, పుదీనా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఆలివ్ నూనె: రెండు టేబుల్ స్పూన్లు, తేనె: ఒక టేబుల్ స్పూన్, లవంగాలు: రెండు, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్, తేనె, లవంగాలు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో పాలకూర, చిన్నగా తరిగిన యాపిల్, నారింజ, ఉల్లిగడ్డ, పనీర్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, కిస్మిస్, పుదీనా, కొత్తిమీర వేసి ముందుగా కలిపి పెట్టుకున్న తేనె మిశ్రమాన్ని జోడించి కలిపితే పాలక్ ఫ్రూట్ సలాడ్ రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

