కంటి జబ్బుల కాలమిది.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందే
వర్షాకాలంలో నేత్ర సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కళ్లు పొడిబారడం, కండ్ల కలక, కంటి కురుపు వంటి ఇన్ఫెక్షన్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
వర్షాకాలంలో నేత్ర సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కళ్లు పొడిబారడం, కండ్ల కలక, కంటి కురుపు వంటి ఇన్ఫెక్షన్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే, ఒకరి నుంచి మరొకరికి సోకిపోయి చాలా ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్లో వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. ఏ వస్తువును తాకినా చేతులు కడుక్కోవాలి.
ఈతకు వెళ్లకపోవడమే ఉత్తమం. వీలైతే, కళ్లజోడు ధరించాలి. ఉతికిన కర్చీఫ్లనే వాడాలి. కాంటాక్ట్ లెన్స్‌ను మార్చుకునే ముందు తగిన రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి. ఒకరి తువ్వాలు మరొకరు వాడకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు పెరుగుతాయి. టిష్యూ పేపర్ల వాడకం ఉత్తమం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

