అరచేతిలో హాస్పిటల్

కరోనా రోజురోజుకూ విజృంభిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోనని భయపడుతున్నారు చాలామంది. ఆక్సిజన్, బెడ్లు, రక్తం, ప్లాస్మా అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు కొవిడ్ బాధితులు. తన తల్లి విషయంలో ఈ బాధను అనుభవించి, హాస్పిటల్స్‌లోని పడకల వివరాలు తెలిపేలా ఓ యాప్‌ని క్రియేట్ చేసింది హైదరాబాద్‌కు చెందిన వెన్సీ కృష్ణ. కొన్నిరోజుల క్రితం వెన్సీ తల్లికి కరోనా అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో హాస్పిటల్ బెడ్ దొరక్క ఇబ్బంది పడింది. చివరకు ఎలాగోలా ఆమె తల్లి కొవిడ్‌ను జయించగలిగింది. ఈ అనుభవంతో హైదరాబాద్‌లోని ఏ హాస్పిటల్లో, ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం అందరికీ తెలియచేయాలి అనుకుంది. అందుకు ఓ యాప్ క్రియేట్ చేసింది. అనుకున్న రెండు గంటల్లో ఈ యాప్‌ని రూపొందించింది. hydcovidresources పేరుతో ప్రారంభించిన ఈ యాప్‌ని కేవలం ఐదు రోజుల్లోనే రెండు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

