అదృష్టం 2024
కష్టపడే ప్రతిరోజూ మంచిదే! మంచి కోరే ప్రతి మనిషీ ఉన్నతుడే!! కాలాన్ని ఉన్నతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనస్ఫూర్తిగా చేసే చేతలకు కాస్త నమ్మకం తోడైతే.. అపజయం ఉండదని పెద్దల మాట.
కష్టపడే ప్రతిరోజూ మంచిదే! మంచి కోరే ప్రతి మనిషీ ఉన్నతుడే!! కాలాన్ని ఉన్నతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనస్ఫూర్తిగా చేసే చేతలకు కాస్త నమ్మకం తోడైతే.. అపజయం ఉండదని పెద్దల మాట. దాన్ని అనుసరించి.. ఇస్తున్నదే ఈ ఏడాది అదృష్ట చక్రం.
మేషం
అదృష్ట సంఖ్య: 9
వారం: గురువారం
రంగు: ఎరుపు
దైవం: సుబ్రహ్మణ్య స్వామి
తేదీలు: 9,18,27
నెలలు: మార్చ్, ఏప్రిల్,
జూన్, సెప్టెంబర్
వృషభం
అదృష్ట సంఖ్య: 6
వారం: శనివారం
రంగు: తెలుపు దైవం: లక్ష్మీదేవి
తేదీలు: 6, 15, 24
నెలలు: మే, అక్టోబర్
మిథునం
అదృష్ట సంఖ్య: 5
వారం: శనివారం
రంగు: ఆకుపచ్చ
దైవం: విష్ణుమూర్తి
తేదీలు: 5, 14, 23
నెలలు: జూన్, జూలై, ఆగస్టు
కర్కాటకం
అదృష్ట సంఖ్య: 2
వారం: గురువారం
రంగు: తెలుపు
దైవం: శివుడు
తేదీలు: 2, 11, 20, 29
నెలలు: జూన్ చివరి వారం, జూలై
సింహం
అదృష్ట సంఖ్య: 1
వారం: ఆదివారం
రంగు: లేత ఎరుపు
దైవం: సూర్యభగవానుడు
తేదీలు: 1, 10, 19, 28
నెలలు: ఏప్రిల్, మే
కన్య
అదృష్ట సంఖ్య: 5
వారం: శుక్రవారం
రంగు: ఆకుపచ్చ
దైవం: శ్రీమన్నారాయణుడు
తేదీలు: 5, 14, 23
నెలలు: జూన్, జూలై,
ఆగస్టు, సెప్టెంబర్
తుల
అదృష్ట సంఖ్య: 6
వారం: బుధవారం
రంగు: తెలుపు
దైవం: దుర్గాదేవి
తేదీలు: 6, 15, 24
నెలలు: ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్
వృశ్చికం
అదృష్ట సంఖ్య: 9
వారం: సోమవారం
రంగులు: ఎరుపు
దైవం: వినాయకుడు
తేదీలు: 9, 18, 27
నెలలు: మార్చ్, ఏప్రిల్,
అక్టోబర్, నవంబర్
ధనుస్సు
అదృష్ట సంఖ్య: 3
వారం: ఆదివారం
రంగు: పసుపు
దైవం: దత్తాత్రేయ స్వామి
తేదీలు: 3, 12, 21, 30
నెలలు: ఫిబ్రవరి, జూలై
మకరం
అదృష్ట సంఖ్య: 8
వారం: బుధవారం
రంగు: నీలం
దైవం: ఈశ్వరుడు
తేదీలు: 8, 17, 26
నెలలు: ఆగస్ట్, సెప్టెంబర్
కుంభం
అదృష్ట సంఖ్య: 8
వారం: శుక్రవారం
రంగులు: నీలం
దైవం: ఆంజనేయస్వామి
తేదీలు: 8, 17, 26
నెలలు: మార్చ్, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్
మీనం
అదృష్ట సంఖ్య: 3
వారం: గురువారం
రంగు: పసుపు
దైవం: శ్రీకృష్ణుడు
తేదీలు: 3, 12, 21, 30
నెలలు: ఫిబ్రవరి, జూన్,
సెప్టెంబర్, డిసెంబర్
-గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- 2024
- Horoscope
- Raashi phalalu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

