పాదాలకు గ్రీన్ టీ
నాలుగు గ్రీన్ టీ సంచులను వేడినీళ్లలో ముంచాలి. టీ నీళ్లలో కలిసిపోయే లోపు కాళ్లను సబ్బుతో కడిగి శుభ్రం చేసుకోవాలి.
నాలుగు గ్రీన్ టీ సంచులను వేడినీళ్లలో ముంచాలి.
టీ నీళ్లలో కలిసిపోయే లోపు కాళ్లను సబ్బుతో కడిగి శుభ్రం చేసుకోవాలి.
నీళ్లు గోరువెచ్చగా అవగానే బకెట్లో కొంచెం సహజమైన మినరల్ బాత్ సాల్ట్ కలపాలి. గ్రీన్ టీకి బాత్ సాల్ట్ కలపడం వల్ల మరింత ఉపశమనం లభిస్తుంది.
పాదాలను 10 15 నిమిషాలపాటు ఆ నీటిలో ఉంచాలి. ఆ తర్వాత ‘ప్యూమిస్ స్టోన్’తో బాగా రుద్దాలి. దాంతో చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

