చిట్టి పొట్టి గౌన్లు

హ్యాండ్లూమ్ చీరలంటే మహిళలు మనసు పారేసుకుంటారు. చీరలేనా? హ్యాండ్లూమ్ కుర్తాలు, గౌన్లుకూడా మగువల మనసులను దోచేస్తున్నాయి. ఈతరం అమ్మాయిల టేస్ట్‌కు సరిపోయేలా ఇండో వెస్ట్రన్ స్టయిల్లో రూపొందించిన డిజైన్లేంటో చూద్దాం..
బార్డర్‌తో భలేగా!
నారాయణపేట కాటన్ బార్డర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్ ఇది. మరీ పొట్టిగా కాకుండా, లాంగ్లెన్త్ గౌన్లకు కాస్త భిన్నంగా మోకాళ్ళ వరకూ రూపొందించారు. ‘వీ’ షేప్ నెక్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చారు. బ్లూ కలర్‌కి కాంట్రాస్ట్‌గా ఆరెంజ్ కాంబినేషన్లో ఏనుగుల డిజైన్‌తో బార్డర్ ఇచ్చారు. బాటమ్ పార్ట్‌కి ప్రిల్స్, రెండు వైపులా పాకెట్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. బార్డర్‌కి నప్పేలా నెక్, హ్యాండ్స్‌కి పైపింగ్ చేశారు. సంప్రదాయంగా కనిపిస్తున్న వెస్ట్రన్ ఫ్రాక్ ఇది.
ముచ్చటైన కుచ్చులు
పూర్తి ప్లెయిన్ మెహెందీ గ్రీన్ మంగళగిరి కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన రఫుల్ గౌన్ ఇది. రౌండ్ నెక్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చారు. బాడీ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని జత చేస్తూ ప్రిల్స్ ఇస్తూ.. బార్డర్, నడుము, మెడ దగ్గర రఫుల్స్‌తో హైలైట్ చేశారు. ట్రెండీగా కనిపిస్తున్న పార్టీవేర్ ఫ్రాక్ ఇది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

