సౌకర్యం, సౌందర్యం.. మంగళగిరి చుడీదార్!

ఎన్ని ఆధునిక దుస్తులు వచ్చినా అమ్మాయిల అభిమాన డ్రెస్.. చుడీదారే. సంప్రదాయంతోపాటు లేటెస్ట్ ట్రెండ్ కలబోసినకలెక్షన్లంటే నవతరం అతివలకు మరీ ఇష్టం. పట్టుతో చెట్టాపట్టాలేసుకుని.. పండుగలు, శుభకార్యాల్లో సౌకర్యంతోపాటు సౌందర్యాన్ని ఇచ్చే మంగళగిరి పట్టు చుడీదార్ డిజైన్లేమిటో చూద్దాం..
కలంకారి జతగా
స్మార్ట్ అండ్ ైస్టెలిష్ లుక్ ఇచ్చే లెమన్ ఎల్లో మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. స్ట్రెయిట్ కుర్తా చేతులకు, చివరన సన్నటి బార్డర్ జతచేశారు. స్కేర్ నెక్, రిస్ట్ సైజ్ ఫుల్ హ్యాండ్స్‌తో ట్రెండీ లుక్ వచ్చింది. హ్యాండ్ ప్రింటెడ్ కలంకారి దుపట్టా ట్రెడిషనల్ లుక్‌తో హైలైట్ అయ్యింది. కుర్తాకు జతగా క్రీమ్ లేదా వైట్ లెగ్గింగ్ చక్కగా సరిపోయింది.
‘పట్టు’ కళ..
అమ్మాయిల ఎవర్గ్రీన్ ఫేవరెట్.. పింక్ కలర్ మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. ప్లెయిన్ కుర్తా చేతులకు, చివరన పట్టుతో చిన్న బార్డర్ ఇచ్చారు. మోచేతుల వరకూ హ్యాండ్స్, బాడీ పార్ట్‌లో చిన్న డ్రాప్ కట్ ఇచ్చి బోట్నెక్ను హైలైట్ చేశారు. ఫుల్క్రీమ్ కలర్‌పై.. మస్టర్డ్ ఎల్లో డిజైన్ దుపట్టా విత్ బార్డర్ కుర్తాకు చక్కగా నప్పింది. ఈ కుర్తాపై క్రీమ్ లేదా వైట్ లెగ్గింగ్ చక్కగా
సరిపోతుంది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

