విహార యాత్రలకు వెళ్తున్నారా?

ఇన్ని రోజులూ నాలుగు గోడలమధ్య చాలామందికి ఊపిరాడలేదు. ఇప్పుడిప్పుడే జనం ఫ్యామిలీతో పిక్నిక్లు, టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని గుర్తు పెట్టుకోవాలి. అడపాదడపా కేసులు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ట్రిప్ పూర్తి చేసుకోవాలి. పద్దెనిమిది నిండినవాళ్లు అయితే, వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. కుటుంబ సభ్యులంతా, టూర్‌కు రెండు రోజుల ముందే కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ప్రయాణ సమయాల్లో కూడా డబుల్ మాస్క్ ధరించాలి. ఫేస్‌షీల్డ్ బెస్ట్ ఆప్షన్. టూర్లలో సర్జికల్ లేదా ఎన్95 మాస్కులు వాడటం సౌకర్యంగా ఉంటుంది. హ్యాండ్‌వాష్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా చేతులను శుభ్రం చేసుకోవాలి. మిగిలిన సమయాల్లో శానిటైజర్ ఉపయోగించాలి. యాత్రా స్థలాల్లో జనం గుమిగూడిన చోటికి వెళ్లకపోవడమే ఉత్తమం. కొవిడ్ కేసుల్లేని ప్రాంతాలకే ప్లాన్ చేసుకోవాలి. ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకుంటే ఇంకా మేలు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

