చెమటతో చిక్కులు
వేసవిలో చెమట ఇట్టే పట్టేస్తుంది. నాలుగు అడుగులు వేసినా.. చిన్నచిన్న పనులు చేసినా.. దుస్తులన్నీ తడిసిపోతాయి. అయితే, కొందరు చెమట పట్టిన అవే దుస్తులతోనే ఉండిపోతారు. దీనివల్ల చర్మానికి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చెమట ఇట్టే పట్టేస్తుంది. నాలుగు అడుగులు వేసినా.. చిన్నచిన్న పనులు చేసినా.. దుస్తులన్నీ తడిసిపోతాయి. అయితే, కొందరు చెమట పట్టిన అవే దుస్తులతోనే ఉండిపోతారు. దీనివల్ల చర్మానికి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. చెమట వల్ల దుస్తులు తడిసినప్పుడు.. ఆ తేమలో బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. దీనివల్ల చర్మం ముడతలు పడే చోట తామర, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. తడి వస్ర్తాలు చర్మానికి అంటుకుని ఉండటం వల్ల స్వేద గ్రంథులు మూసుకుపోతాయి.
దీనివల్ల చర్మంపై ఎర్రటి పొక్కులు, చెమటకాయలు ఏర్పడతాయి. మంట, దురద కలిగిస్తాయి. వీపు, ఛాతీ భాగంలో మొటిమలు వస్తాయి. చెమట, ధూళితోపాటు చర్మంపై ఉండే మృతకణాలు కలిసి చర్మరంధ్రాలను మూసివేయడం వల్ల ‘బాడీ ఆక్నే’ ఏర్పడుతుంది. కాబట్టి, వ్యాయామం చేసినా, బయట ఎండలో తిరిగి వచ్చినా.. వీలైనంత త్వరగా స్నానం చేయడం మంచిది. వేసవిలో శరీరానికి గాలి బాగా ఆడేలా.. కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి చెమటను త్వరగా పీల్చుకుంటాయి. వేసవిలో బ్యాక్టీరియాను నివారించే సబ్బులు, స్నానానికి వేప నీటిని వాడటం బెటర్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

