కప్‌కేక్.. సబ్బు
వాష్ బేసిన్ దగ్గర.. సబ్బు ఉండాల్సిన చోట.. నోరూరించే కప్ కేక్ కనిపిస్తే? ఏం చేస్తాం? మొహం కడుక్కునే మహత్కార్యాన్ని పక్కనపెట్టి, గప్‌చుప్‌గా కప్ కేక్ లాగించాలనుకుంటాం. అయితే, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. అది కేక్ కానే కాదు.. ముమ్మాటికీ మొహం కడుక్కునే సబ్బే
వాష్ బేసిన్ దగ్గర.. సబ్బు ఉండాల్సిన చోట.. నోరూరించే కప్ కేక్ కనిపిస్తే? ఏం చేస్తాం? మొహం కడుక్కునే మహత్కార్యాన్ని పక్కనపెట్టి, గప్‌చుప్‌గా కప్ కేక్ లాగించాలనుకుంటాం. అయితే, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. అది కేక్ కానే కాదు.. ముమ్మాటికీ మొహం కడుక్కునే సబ్బే!
సబ్బును కష్టపడి రుద్దుకోకండి, ఇష్టపడి రాసుకోండి.. అంటారు సాక్షి! తను ఐఐటీ పట్టభద్రురాలు. కాలేజీ రోజుల నుంచీ ఆమె మనసంతా.. సౌందర్య సాధనాల మీదే. సబ్బుల తయారీలో వాడే రసాయనాలు, పారబాయిన్స్ వల్ల వచ్చే సమస్యలు తనను ఆలోచింపజేశాయి. వాటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలను అందించేలా ‘స్కిన్మష్’ అనే బ్రాండ్‌తో క్రీమ్ సోప్స్‌తోపాటు షాంపూలు, హెయిర్ కండిషనర్లు, మాయిశ్చరైజర్లు .. ఇలా అరవైకి పైగా ఉత్పత్తులను అందిస్తున్నారు. అందులోనూ, హైదరాబాదీలకు క్రీమ్ సబ్బులు పరిచయం చేసింది తానేనని సగర్వంగా ప్రకటిస్తున్నారు సాక్షి. ఆమె నేతృత్వంలోని స్కిన్మష్ సంస్థ ఆయుర్వేద మూలికల నుంచి క్రీమ్ సోప్స్‌ను తయారు చేస్తున్నది. ఆ ప్రక్రియలో అనేక రకాల పండ్లనూ వాడతారు. ఆ ప్రభావం వల్ల చర్మంపై ఉండే జిడ్డు, మలినాలు తొలగిపోతాయని హామీ ఇస్తున్నారు. ఎన్నిరకాలు ఉన్నా.. మామిడి, కాఫీ ఫ్లేవర్ క్రీమ్ సోప్స్‌ను చాలామంది ఇష్టపడుతున్నారట.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

