కంఫర్ట్‌గా.. కుర్తా!

కాలేజీ అమ్మాయిలకు, ఆఫీసు మహిళలకు రోజువారీ వాడకానికి ఎన్ని కుర్తాలున్నా సరిపోవు. దీంతో మార్కెట్లోకి వచ్చే కొత్త డిజైన్లను, మోడళ్ళను ఇష్టంగా కొనేస్తుంటారు. ప్రయాణానికి,పనికి సౌకర్యంగా ఉంటూనే ట్రెండీగా కనిపించడం కుర్తా ప్రత్యేకత.
‘కళ’ంకారి ..
నేవీ బ్లూ కలర్ లెనైన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్ లెన్త్ కుర్తా ఇది. ‘వి’ నెక్ కాలర్‌తో, ఎల్బో వరకు హ్యాండ్స్‌తో కలంకారి ఫినిషింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసి పెట్టుకునేలా బటన్ జోడించడంతో ట్రెండీగా కనిపిస్తున్నది. పైనుంచి కిందివరకు ఇచ్చిన సిల్వర్ కలర్ బటన్స్ బ్లూ
కలర్‌పై హైలైట్ అయ్యాయి. కుర్తాకు వాడిన కలంకారికి కాంట్రాస్ట్‌గా, కంప్లీట్ కలంకారి వర్క్‌తో లెగ్గింగ్ ఇచ్చారు.
సింపుల్‌గా..
సింపుల్ అండ్ క్యూట్ డిజైన్ థీమ్‌తో రూపొందించిన ప్లెయిన్ లెనైన్ కుర్తా ఇది. దీనికి ఫ్రంట్ స్కేర్ నెక్ ఇచ్చి, ఫ్రంట్ ఓపెన్‌తో ఉడ్ బటన్స్ వాడి హైలైట్ చేశారు. హ్యాండ్స్ ఆర్మ్ వరకు ఇచ్చి, ప్రిల్స్ జోడించారు. సైడ్ కట్ లేకుండా సౌకర్యవంతంగా, క్రాస్ కట్లో ఫినిషింగ్ ఇవ్వడం బావుంది. కుర్తాకి నప్పేలా కలంకారి లెగ్గింగ్ చక్కగా కుదిరింది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

