బాడీ పాజిటివ్ ఉద్యమం
‘మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?’ అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఇందుకోసం తన నేతృత్వంలోని ‘హర్ సర్కిల్' ఎన్జీవో ఛత్రం కింద ‘ఎవ్రీ బాడీ ప్రాజెక్ట్' ప్రారంభించారు.
‘మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?’ అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఇందుకోసం తన నేతృత్వంలోని ‘హర్ సర్కిల్’ ఎన్జీవో ఛత్రం కింద ‘ఎవ్రీ బాడీ ప్రాజెక్ట్’ ప్రారంభించారు.
ఉధృత ప్రచారమూ చేపట్టారు. శారీరక పరిమితుల్ని అధిగమించి విజయ తీరాలకు చేరుకున్న మహిళల గాథలను ప్రచారంలోకి తెస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తోనూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సోషల్ మీడియా మహిళను అర్థంలేని అంచనాల వైపు ఉసిగొల్పుతున్నది.
అందానికి వింత ప్రమాణాలు నిర్దేశిస్తున్నది. విజయానికి ఒంటి కొలతలు ముఖ్యమని దుష్ప్రచారం చేస్తున్నది. వీటన్నిటినీ ఖండించేందుకు ఈ వేదిక పనిచేస్తుందని నీతా ప్రకటించారు. ‘నిన్ను నువ్వు ఆమోదించడమే నీ విజయానికి తొలిమెట్టు’ అంటారామె. ఇప్పటికే ‘హర్ సర్కిల్’ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా రికార్డు సృష్టించింది. నిజమే, సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర సమస్య ఇది. ఇంకెవరితోనో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవుతున్నవారు, ఆ డిప్రెషన్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నవారు ఎంతోమంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

