Batman collection | ఇటీవల సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న హాలీవుడ్ మూవీ.. ‘బ్యాట్‌మ్యాన్’. ఇందులో హీరో ధరించిన అలంకరణ వస్తువులు ఆన్లైన్లో జోరుగా అమ్ముడు అవుతున్నాయి. ముఖ్యంగా ఆడ, మగ.. ఇద్దరూ ధరించదగిన ఆభరణాలు యువతుల మనసులను దోచేస్తున్నాయి. బ్రేస్లెట్, ఉంగరం, చైన్.. హాట్ కేకులే! ధరలూ అందుబాటులో ఉన్నాయి. ఐదువేల రూపాయల లోపే.