Adah Sharma | తులసమ్మగారి.. మనవరాలు!

టాలీవుడ్, బాలీవుడ్‌లలో సుపరిచిత కథానాయిక ఆదా శర్మ. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. చిన్నప్పటి నుంచీ ఆలనా పాలనా చూసిన బామ్మ తులసీ సుందర్ కొచ్చా అంటే తనకు ప్రాణమని అంటున్నది. తల్లిదండ్రులు దూరమైన దగ్గరనుంచీ ఆదా శర్మను అన్నీ తానై పెంచిందట. తులసమ్మ టీచర్ కావడంతో ఆదా ఆమె దగ్గరే చదువుకొంది. ‘హిస్టరీ, జాగ్రఫీ, ఇంగ్లిష్ బోధించే మా బామ్మ.. మిగతా విద్యార్థులతో గంభీరంగా వ్యవహరించేది. నాతో మాత్రం చాలా స్నేహంగా ఉండేది. ఇప్పటికీ నా కోసం వంట చేస్తుంది. నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నేనూ కూడా బామ్మను అంతే ప్రేమిస్తా. ప్రస్తుతం తను కోడింగ్ నేర్చుకుంటున్నది. సోషల్ మీడియా ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె నిత్య విద్యార్థిని. కూలెస్ట్ పర్సన్’ అని మురిసిపోతూ బామ్మ సంగతులు
చెబుతున్నది ఆదా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

