వసంతం మళ్లీ వస్తే.. మురిసిపోతాం. ప్రవాసంలోని ప్రేయసి మళ్లీ వస్తే.. పండగ చేసుకుంటాం. ‘గీతాంజలి మళ్లీ వస్తే’.. థియేటర్‌కు వెళ్లి చూస్తాం.
ఎందుకంటే, ఆ పాత్రను ధరించింది మన అభిమాన తార కాబట్టి! బ్లాక్ ఫ్లోరల్ వెల్వెట్ జాకెట్లో.. కుర్రకారులో వలపు చలి పుట్టిస్తున్నది కదూ.. అంజలి.
– సి.ఎం. ప్రవీణ్