కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్తూ దారిలోనే మహిళ మృతి
కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్తూ | వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మండలం కేంద్రంలో విషాద ఘటన జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు బయల్దేరిన మహిళ దారిలోనే మృతి చెందింది.

వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మండలం కేంద్రంలో విషాద ఘటన జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు బయల్దేరిన మహిళ దారిలోనే మృతి చెందింది. కడిపికొండకు చెందిన ఓ మహిళ (45) ఇటీవల అనారోగ్యానికి గురైంది.
కరోనా పరీక్ష చేయించుకునేందుకు స్థానిక పీహెచ్సీ బయల్దేరింది. పంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కరోనా భయంతో మృతి చెందిందా.! లేక ఇతరాత్ర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయని తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

