Warangal : డ్రంకన్ డ్రైవ్‌లో ఏడుగురికి జైలు శిక్ష.. 44మందికి జరిమానా

మట్టెవాడ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఏడుగురు వ్యక్తులకు వరంగల్ రెండో తరగతి మెజిస్ట్రేట్ గురువారం జైలుశిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వడ్డె నరేష్కుమార్ తెలిపారు. శిక్ష పడిన వారిలో రాయబారపు క్రిష్ణమూర్తి, చైన్ సింగ్ తన్వర్, సుంకరి రమేశ్, ఓని విజయ్‌కుమార్, గణిపాక కట్టయ్య, బుట్టి రాజు, కొండపాక శోభన్‌లు ఉన్నారు. వారిని పరకాల సబ్‌జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా మరో 44మందికి రూ. 47,300 జరిమాన విదించినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

