అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మేయర్ సుధారాణి
మేయర్ సుధారాణి | రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తెలిపారు.

హనుమకొండ : రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో
ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తెలిపారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు సత్వర సహాయం అందించడానికి బల్దియా కార్యాలయంలో 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ, 9701999645 మొబైల్, 7997100300 వాట్స్ అప్ నంబర్ లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఈ నంబర్లను సద్వినియోగించుకొని సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే ప్రజల కు ఇబ్బందులు కలుగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమస్యలకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ కు పంపి, ఆ ప్రాంతం ఏ డివిజన్లో ఉందో కూడా తెలియజేస్తే బల్దియా డి.ఆర్.ఎఫ్. సిబ్బంది, అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని వారు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

