Warangal : ఐసెట్ రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించిన అరుణ్‌కుమార్

కరీమాబాద్ : ప్రభుత్వం విడుదల చేసిన ఐసెట్ పరీక్ష ఫలితాల్లో అండర్‌రైల్వేగేట్ లక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన బత్తుల అరుణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకును సాధించాడు. ఈ మేరకు తండ్రి సురేందర్ తల్లి శోభ తమ కుమారుడికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పరీక్ష ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. కష్టపడినందుకు తగిన ఫలితం దక్కిందన్నారు. తన చదువు కోసం కష్టపడిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటానన్నారు. పలువురు నాయకులు, స్థానికులు అరుణ్‌కుమార్‌ను అభినంధించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

