నేడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం
మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం సోమవారం న్యూఢిల్లీలో పద్మశ్రీ పురస్కారం అందించనుంది.
- ఢిల్లీలో అందించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేవరుప్పుల, ఏప్రిల్ 21: మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం సోమవారం న్యూఢిల్లీలో పద్మశ్రీ పురస్కారం అందించనుంది. ఈ మేరకు సమ్మయ్యకు కేంద్రం నుంచి ఆహ్వానం అందడంతో ఆదివారం ఆయనతోపాటు సతీమణి గడ్డం శ్రీరంజని, కుమారులు సోమరాజ్, హిమగిరి, మురళీకృష్ణ ఢిల్లీకి వెళ్లారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు అందించనున్నారు. ఢిల్లీకి చేరిన సమ్మయ్య కుటుంబానికి హోటల్ అశోకాలో విడిది ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు అవార్డుల ప్రదానోత్సవానికి అతిథులుగా హాజరుకానున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

