సెగలసూరీడు..
భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎండ దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు నమోదైంది.
- కొమ్ములవంచలో అత్యధికంగా 46.4 డిగ్రీలు
- రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- ఎండకు దెబ్బకు జనం విలవిల
- ఇప్పటికే పదుల సంఖ్యలో మృత్యువాత
భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎండ దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు నమోదైంది. ఇప్పటికే ఎండవేడిమికి ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో పిట్టల్లా రాలగా శుక్రవారం ఒక్క వరంగల్ జిల్లాలోనే ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు. మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే గొడుగుతో బయటకు రావాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
46.4 కొమ్ములవంచ(నర్సింహులపేట)
46.3 చెల్పూర్(భూపాలపల్లి),గొర్రెకుంట(వరంగల్)
46.2 మల్లూరు(ములుగు)
46.1 జఫర్‌గఢ్ (జనగామ)
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

