పెద్దపల్లిలో కొప్పుల నామినేషన్
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ (రెండు సెట్లు) దాఖలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ (రెండు సెట్లు) దాఖలు చేశారు. ఆయన వెంట పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య ఉన్నారు. కాగా నామినేషన్ కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాల ముఖ్య నేతలు తరలివెళ్లారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

