Home
Warangal-rural
Tragedy In Jayashankar District Grandmother And Grandson Died Due To Electrocution
Tragedy | జయశంకర్ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో అమ్మమ్మ, మనుమడు మృతి
Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్(Electrocution) తో ఇద్దరు మృతి చెందిన ఘటన మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో జరిగింది
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్(Electrocution) తో ఇద్దరు మృతి చెందిన ఘటన మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో జరిగింది . ఇంటి ఆవరణలో అమ్మమ్మ రాయలక్ష్మి (60) బట్టలు ఆరేస్తుండగా తీగకు విద్యుత్ ప్రసారమై షాక్‌కు గురై విలవిలలాడుతుండగా మనుమడు సాయిచంద్(15) ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Police case) కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

