vaastu: మీ సొంత ఇంటికి ఇలాంటి పేర్లు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
vaastu : వాస్తుశాస్త్ర ప్రకారం మనం కట్టుకున్న ఇంటి పేరు కూడా మంచిదై ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు. కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టుకుని ఆ ఇంటికి మంచి పేరు పెట్టుకోకపోతే సుఖంగా ఉండాల్సిన పోయి దుఃఖాన్ని, దరిద్రాన్ని కొని తెచ్చుకుంటారు అని అంటున్నారు.
vaastu: వాస్తురీత్య ఇల్లు కట్టుకున్నప్పటికిని ఆ ఇంటికి ఎలాంటి పేరు పెట్టుకోవాలి అనే విషయంలో కొందరు అంతగా శ్రద్ధచూపరు. ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం మా జాతక గ్రహస్థితి బాగుంది,ఇల్లు వాస్తుప్రకారమే ఉంది. అయినా ఏందుకు మాకీ ఇబ్బందులు వస్తున్నాయి, అని వాపోతుంటారు.దానికి కారణం వాస్తుశాస్త్ర ప్రకారం మనం కట్టుకున్న ఇంటి పేరు కూడా మంచిదై ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు. కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టుకుని ఆ ఇంటికి మంచి పేరు పెట్టుకోకపోతే సుఖంగా ఉండాల్సిన పోయి దుఃఖాన్ని, దరిద్రాన్ని కొని తెచ్చుకుంటారు అని అంటున్నారు. అయితే మనము కట్టుకుంటున్న ఇంటికి ఎలాంటి పేర్లు ఉండాలి, ఎలాంటి పేరు పెట్టుకుంటే ఏ నష్టం వాటిల్లుతుంది? ఇలాంటి అనేక సందేహాల కోసం ఈ వీడియోని చూసి తెలుసుకోండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

