Stone gallery | రాళ్లతో అద్భుతమైన డిజైన్స్
రాళ్లకు ప్రాణం పోశారు. అబ్బుపడే డిజైన్స్.. ఎంత బాగున్నాయో.. మాదాపూర్ స్టోన్ గ్యాలరీ(stone gallery )లో రాతితో చేసిన డిజైన్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మన ఇంటి గార్డెన్లో పెట్టుకోవడానికి రకరకాల ఫౌంటేన్లు, ఇంటి ఆవరణలో తులసి మొక్క పెట్టుకోవడానికి, అందమైన డిజైనలు, అర్చ్లు, టెంపుల్ డిజైన్స్ ఇలా ఒకటేమిటీ ఎన్నో.. స్టోన్ గ్యాలరీలో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో మీరూ చూడండి..
Stone Gallery Video
Read Today's Latest Videos News in Telugu and Telugu News
- Tags
- pebbles
- stone gallery
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

