అన్నం తినేందుకు కూరలెన్ని ఉన్నా.. ఆకరి ముద్ద పెరుగుతో ఆరగిస్తేనే తిన్నట్టు ఉంటుంది అంటుంటారు చాలామంది. అయితే బిజీలైఫ్‌లో కొందరు రెగ్యులర్‌గా ప్యాకెట్ పెరుగుతో సరిపెట్టుకుంటారు. మరి ఆ పెరుగు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఏమిచేస్తారు. ఆరోగ్యానికి అది మంచిదేనా అనే అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.