తరచూ అబార్షన్ ఎందుకు అవుతుంది? అబార్షన్ తర్వాత ఎన్ని రోజులకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి?
చాలా మంది స్త్రీలకు తరచూ గర్భ స్రావం జరుగుతూ ఉంటుంది. కొంత మంది స్త్రీలు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి సిగ్గు పడతారు.. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో దాచి పెడతారు. అయితే అసలు గర్భస్రావం ఎందుకు జరుగుతుంటుంది, దానికి కారణాలు ఏంటి? ఒకవేళ గర్భస్రావం జరిగిన తర్వాత ఎన్ని రోజులకు సంతానం కోసం ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటి అనేక సందేహాల కోసం హైదరాబాద్ లోనే ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ నీలిమ గారు ఏమంటున్నారో ఈ వీడియో చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

