మనిషి శరీరంలో 500 పైగా పనులను కాలేయం నిర్వహిస్తుంది. లివర్ ట్రాన్స్ ప్లాంట్ అనేది అందరికీ కుదరదు, అలాగే ఈ ట్రాన్స్ ప్లాంట్ కి సమయం కూడా బాగానే పడుతుంది. పాడయిన, జబ్బుచేసిన కాలేయాన్ని శరీరం నుంచి తీసేసి, ఆరోగ్యకరమైన కాలేయాన్ని పెడతారు. ఇలా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ అయినా వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి. ఇవన్నిటితో పాటు, ఈ మార్పిడి గురించి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూడండి.