కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ మృతి.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ తమిళ దర్శకుడు కేవీ ఆనంద్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సూర్య నటించిన వీడొక్కడే, బ్రదర్స్, బందోబస్త్, జీవా నటించిన రంగం, ధనుష్‌తో అనేకుడు వంటి సినిమాలకు కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు.
ప్రముఖ తమిళ దర్శకుడు కేవీ ఆనంద్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సూర్య నటించిన వీడొక్కడే, బ్రదర్స్, బందోబస్త్, జీవా నటించిన రంగం, ధనుష్‌తో అనేకుడు వంటి సినిమాలకు కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా కూడా ఆయన పనిచేశారు. కేవీ ఆనంద్ మృతి పట్ల తమిళంతో పాటు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

